Skip to main content
Interesting Facts written in Telugu
- తొమ్మిది గ్రహాలకున్న ఉపగ్రహాలన్నింటిలో అతి పెద్దది Ganymede .బృహస్పతి(Jupiter) చూట్టూ తిరిగే ఇది బుధగ్రహం కన్నా 8 రెట్లు పెద్దది.
- అన్ని ఎడారుల్లోకి అతి పెద్దది సహారా ఎడారి .దీని వైశాల్యం 9,400,000 చదరపు కిలోమీటర్లు.
- సముద్రంలోని బంగారాన్నంతా మనుషులకు పంచిపేధితే ఒక్కొక్కరికి సుమారు నాలుగున్నర కిలోలు వస్తుంది.
- కళ్ళు తెరచి తుమ్మడం అసాధ్యం.
- మనం పీల్చే ఆక్సిజెన్లొ 20 శాతం మేధడే ఉపయోగించుకుంటుంది.
- ప్రతి రోజు అమెరికన్లు అందరు కలిసి సుమారు 75 ఎకరాల విస్తీర్ణంకి సమానమైన pizza లు తినేస్తున్నారు
- ప్రపంచవ్యాప్తంగా 7500 రకాల వస్తువులపై మికిమౌస్ కనిపిస్తుంది.
- సముధ్రాల్లో రోజు వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి.
- అమెరికాలో అన్ని పందెం గుర్రాల పుట్టినరోజుల్ని జనవరి 1నే జరుపుతారు.
Comments
Post a Comment